Download Now Banner

This browser does not support the video element.

నెల్లూరు వైసీపీ మైనార్టీ అధ్యక్షుడుగా అబ్దుల్ మస్తాన్, అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

India | Sep 7, 2025
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ మైనార్టీ అధ్యక్షులుగా అబ్దుల్ మస్తాన్ నియమిస్తూ అధిష్టానం ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సిటీలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి,cజగన్మోహన్ రెడ్డినీ ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ పాటుపడాలని ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us