కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ప్రతి నిరుపేద ఇనులేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజల కోసం పరితపించే నాయకుడు ప్రసాద్ కుమార్ అని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గుడిపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల ప్రెసిడెంట్ కాపీలను లబ్దారులకు అందజేసిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి.