వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగిన తీరులో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రధాన చౌరస్తాలో సందర్శించారు ఈ సందర్భంగా అర్ధరాత్రి సిపి అంబర్ కిషోర్ ఝా వినాయక నిమజ్జన సేవలపై పరిశీలించారు. వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో పట్టణంలోని వినాయక విగ్రహాలు గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమానికి వెళుతున్న తీరులో ప్రధాన చౌరస్తాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో సిపి అర్ధరాత్రి నిమజ్జన తీరుపై పరిశీలించారు అలాగే ఇక్కడి విశ్వహింద పరిషత్, బజరంగ్ దళ్ ఉత్సవ సమితి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేసిన తీరులో వారిని అభినందించారు ఈ కార్