ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఏపీఐఐసీ) డైరెక్టర్గా టీడీపీ కుప్పం మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నియమితులయ్యారు. ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఏపీఐఐసీ డైరెక్టర్గా ప్రేమ్ కుమారు అవకాశం దక్కింది.