జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపు 5 మంది సబ్ ఇన్స్పెక్టర్లు నేడు పదవి విరమణ చెందిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు పోలీస్ శాఖలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేసే సేవలందించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు కూడా ఆమె ప్రత్యేకంగా అభినందించారు