శ్రీకాళహస్తీ: స్కిట్ను పరిశీలించిన జేఎన్టీయూ ప్రతినిధి శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్టీయూ కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లు లేబరేటరీస్, వివిధ రకాల ఎక్విప్మెంట్లను పరిశీలించారు. 3 విడత ఎంసెట్ కౌన్సిలింగ్ స్కిట్ కళాశాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జేఎన్టీయూ పరిధిలో ఉన్నత విద్యా ప్రమాణాలు ఉంటాయని సందేహాలు వద్దన్నారు.