వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీ లో ఏర్పాటుచేసిన వినాయక ఉత్సవాలలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. గణేష్ మండలి సభ్యులు కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు