మాట్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది వివరాల్లోకి వెళ్తే మామిడిపల్లి గ్రామంలో పోస్ట్మాస్టర్ గా పనిచేస్తున్న నరేందర్ పెన్షన్ డబ్బులు చెల్లించేందుకు శుక్రవారం నిజామాబాద్ ఆర్ఎస్ఎస్ ఓ కార్యాలయం నుండి 8.76 లక్షల నగదు సాయంత్రం తీసుకొని వచ్చి రూమ్ లో భద్రపరిచాడు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి తనను ఆర్మూర్లో పనిచేసే పోస్ట్మాస్టర్ పంపాడని రాత్రి ఇక్కడే పడుకొని ఉదయం హైదరాబాద్ వెళ్లాలని చెప్పడంతో ఆ వ్యక్తిని అదే రాత్రి వారి గదిలో పడుకోవడానికి ఉంచుకోగా ఉదయం లేచే సరికి బ్యాగులో దా