అన్నమయ్య జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయదలచిన 11 జనరల్ బార్లకు దరఖాస్తుల చివరి తేదీని ప్రభుత్వం పొడిగించింది.మొదటగా ఆగస్టు 26 వరకు మాత్రమే గడువు ఉన్నప్పటికీ, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి జి. మధుసూదన్ తెలిపారు.అదేవిధంగా బార్ల కేటాయింపులు ఆగస్టు 30న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో జరగనున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు బ్యాంకు డీడీ తీసుకుని కడప రోడ్డులోని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయం (DPEO)లో