జూలూరుపాడు గ్రామంలో సిపిఎం పార్టీ బృందం పర్యటన ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు అనేకమైన సమస్యల పై సిపిఎం బృందం ముందు గ్రామ ప్రజలందరిని కలిశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ గారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో నెలలు తరబడి నోచుకోని వీధిలైట్లు శానిటేషన్ సక్రమంగా జరగట్లేదు వర్షం వస్తే గ్రామంలోని అంతర్గత రోడ్లు బురదమయం అవుతున్నాయి అన్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు లేక గ్రామాల్లో సమస్యలు ఎక్కడెక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయని వర్షాకాల సీజన్ స్టార్ట్ అయిన గ్రామాల్లో విష జ్వరాలు విస్తరిస్తూ ఉన్నాయి.