పుట్టపర్తి లోని శిల్పారామంలో ఆదివారం వారాంతపు సెలవుల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ముంబైకి చెందిన కళాకారులు భరతనాట్యం ప్రదర్శించారు గురువు జయశ్రీ రాజగోపాల్ ఆధ్వర్యంలో 12 మంది కళాకారులు కృష్ణ శివా విష్ణు పాటలకు అత్యంత అద్భుతంగా నాట్యం చేశారు వీరిని శిల్పారామం పరిపాలన అధికారి ఖాదర్ వలీ అభినందించారు ప్రేక్షకులను ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.