జిల్లాలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వర్షం తో చిరు వ్యాపారులు వ్యాపారాలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.