Download Now Banner

This browser does not support the video element.

భద్రాచలం: ఎస్సీ వర్గీకరణ ఆపే వరకు ఉద్యమం ఆగదు... మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్

Bhadrachalam, Bhadrari Kothagudem | Aug 30, 2024
వర్గీకరణ ముసుగులో మనువాదులు రాజ్యాధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఈ విషయాన్ని దళితులైన 54 ఉపకులాల వారు గ్రహించి ఈ కుట్రలను తిప్పి కొట్టాలని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్,జాతీయ సెక్రెటరీ తుప్పుడు.శివకుమార్ అన్నారు.శుక్రవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో వర్గీకరణను వెంటనే ఆపాలని రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు.రానున్న కాలంలో ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేస్తామని, రిలే నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us