కుప్పం మండలంలోని చందం రైతు సేవా కేంద్రంలో రైతులకు సబ్సిడీ యూరియా బస్తాలను టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మంగళవారం పంపిణీ చేశారు. 45 కేజీల యూరియా బ్యాగ్ను ప్రభుత్వం రూ.266కు పంపిణీ చేస్తోందన్నారు. యూరియా కొరతా అంటూ వైసీపీ లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.