శనివారం రోజున జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 26నా విదేశాల్లో ఉపాధి అవకాశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో టామ్ కామ్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఆసక్తిగల అభ్యర్థులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకొని టాంకంలో నమోదు చేసుకోవాలంటూ దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులు గది నెంబర్ 231 ఆగస్టు 26 వరకు జిల్లా పరిశ్రమల మేనేజర్ ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా పరిశ్రమల అధికారి పాల్గొన్నారు