Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ నందిపేట్ లో ధర్నా చేపట్టి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు

Armur, Nizamabad | Sep 2, 2025
కాలేశ్వరం ప్రాజెక్టు ను సిబిఐకి అప్పగించడాన్ని ఖండిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ నందిపేట్ మండలల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు మంగళవారం ఉదయం 11:50 ధర్నా చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us