తిరుపతిలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది కొర్లగుంట కు చెందిన రోహిణి కుమార్ రాజశేఖర్ తిరుచానూరు వైపు నుంచి గరుడ వారధి పై బైక్ లో వచ్చారు లక్ష్మీపురం సర్కిల్ వద్దకు రాగానే కంట్రోల్ తప్పి డివైడర్ను ఢీకొట్టారు తలకు బలమైన గాయాలు కావడంతో స్పృహ కోల్పోయారు రోహిణి కుమార్ వెంటిలేటర్ పై రాజశేఖర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.