Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు తిరుపతి హైవే పై రోడ్డు ప్రమాదం

Chittoor Urban, Chittoor | Sep 11, 2025
చిత్తూరు పట్టణంలోని తిరుపతి హైవే ఆర్ వి ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఓ స్కూటీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి వారిని చిత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. క్షతగాత్రులు వెజ్జుపల్లి గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు
Read More News
T & CPrivacy PolicyContact Us