ప్రభుత్వ కళాశాల పాఠశాల భవనాల మరమ్మత్తుల పనుల పురోగతిపై కళాశాల ప్రిన్సిపాల్ లు, ఎంపీడీవోలతో శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 30 తేదీ లోపు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఉద్దేశంతో భవనాల మరమ్మత్తుల నిమిత్తం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు వేగవంతం కాకపోవడం గల కారణాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.