ఆళ్లగడ్డలోని కుద్బా వీధిలో నివసిస్తున్న ఆర్టీసీ కండక్టర్ సాయికుమార్ ఇంట్లో శనివారం అర్ధరాత్రి వంట గ్యాస్ లీకేజీ అయి పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.ఇంటిలో హఠాత్తుగా గ్యాస్ లీకేజీ జరిగి వాసన రావడంతో అప్రమత్తమైన దంపతులు వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సిలిండర్ను వెంటనే డాబా పైకి తీసుకుని వెళ్లి లీకేజీని అరికట్టారు.అని ఆదివారం రోజున దంపతులు మీడియాకు వివరాలు వెల్లడించడం జరిగింది