చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అభయ ప్రదాయిని సూళ్లూరుపేటలో వెలిసిన శ్రీ చెంగాలమ్మ అమ్మవారిని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దర్శించుకున్నారు. గురువారం విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్లిన ప్రశాంతమ్మకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుని ఆలయంలో