పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషివల్లే మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ ఆగేందుకు రైల్వే శాఖ అధికారులు ఒప్పుకున్నారని. కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ సందర్భంగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు, వర్తక వ్యాపార సంఘం నాయకులు, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కోల్బెల్టు ప్రాంత అభివృద్ధికి కాక ఫ్యామిలీ ఎంతో కృషి చేస్తుందని అందులో భాగంగానే రైల్వే శాఖ అధికారులతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడి ఇక్కడ వందే భారత్ రైలు ఆగేందుకు ఒప్పించారన్నారు