జూలూరుపాడు మండల కేంద్రంలో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు, అవస్థలు పడుతున్న పట్టించుకోని అధికారులు జూలూరుపాడు మండల కేంద్రంలో శాశ్వత ఆధార్ కేంద్రం లేకపోవడం వల్ల మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని , అధికారులు స్పందించి తక్షణమే ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా డిమాండ్ చేశారు గతంలో ఆధార్ కేంద్రాలు ఉన్నప్పటికీ ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో నమోదు ప్రక్రియలు కొనసాగించేవారు