కుమ్మనమల గ్రామంలో విషాదం అపస్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4:00 20 నిమిషాల సమయంలో వినాయక నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో క్రేన్ సాయంతో వినాయకుని ట్రాక్టర్లోకి ఎత్తుతున్న సమయంలో వినాయకుడు విరిగిపడి ఇద్దరికీ గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. పూర్తి వివరాలు తెలసిందన్నారు.