కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షాలకు నష్టపోయిన హౌసింగ్ బోర్డ్ కాలనీ జి ఆర్ కాలనీలలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలి పర్యటించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి గురువారం వస్తున్నట్లు తెలిపారు.. వారి సమస్యలను పరిష్కరించి నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు..