ఆక్వా రంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు బుధవారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. అక్వా రంగం అభివృద్ధి కోసం తీసుకోవల్సిన చర్యలపై రైతుల తరుపున పలు సూచనలు చేశారు. ఆక్వా రైతులను సోలార్ విద్యుత్ వైపు దృష్టి మళ్లించాలని, వారికి సోలార్ విద్యుత్ కల్పించాలని కోరారు.