Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎన్నికైన రామ లీలావతి

Chittoor Urban, Chittoor | Sep 5, 2025
చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా రామ లీలావతి ఎన్నికయ్యారు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నియోజకవర్గ మహిళా కమిటీ పదవులను ప్రకటించారు. ఈ సందర్భంలో లీలావతిని చిత్తూరు కొత్త నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు తాజా నియామకంపై లీలావతి మీడియాతో మాట్లాడుతూ తాను టిడిపి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us