Download Now Banner

This browser does not support the video element.

నంద్యాలలో అపార్ట్మెంట్ పైనుండి దూకి వృద్ధురాలు ఆత్మహత్య

Nandyal Urban, Nandyal | Sep 6, 2025
నంద్యాలలో శనివారం వృద్ధురాలు అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని ఏవి అపార్ట్మెంట్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది ఆకుల సుబ్బమ్మ అనే వృద్ధురాలు మానసిక రుగ్మతతో బాధపడుతూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు
Read More News
T & CPrivacy PolicyContact Us