శనివారం కాకినాడలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య నీరాజనం కార్యక్రమంలో వేలు గురుస్వామి శ్రీరామ్ సమాజం అధ్యక్షుడు వెంకట్రావు కృష్ణ కుమారులు ప్రాచీన కలలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో 800 మంది కళాకారులు భారతీయ సాంస్కృతిక వైభవానికి చాటి చెప్పే అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులకు ప్రేక్షకులను మెప్పించారు.