ఐజ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులపై జిఎస్టిని తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.