మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల లో ఇన్ స్పైర్ ఇగ్ నైట్ కార్యక్రమం లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్,సత్తుపల్లి నియోజకవర్గం లో సత్తుపల్లి MLA రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో లో అన్ని ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల లో నిర్వహిస్తున్న మోటివేషనల్ స్పీచ్ క్లాస్సేస్ కు అనూహ్య స్పందన విద్యార్థి ని, విద్యార్థులకు చదువు, అమ్మ, నాన్న, జీవిత నడవడిక గురించి జరుగుతున్న మోటివేషన్ క్లాస్ లు,లంకపల్లి గురుకుల పాఠశాల లో జరిగిన మోటివేషనల్ క్లాస్ లో గుండెలు పిండేలా రోధించిన పాఠశాల విద్యార్థినిలు.