Download Now Banner

This browser does not support the video element.

రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యంలో 21వ ప్రజా దర్బార్

India | Sep 12, 2025
రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి 21వ ప్రజాదర్బార్ కాకినాడ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో 21వ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా 23 వినతులు స్వీకరించగా, అందులో 5 సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే వేదికగా ఎంపీ సానా సతీష్ బాబు గారి ప్రజాదర్బార్ పై జిల్లావ్యాప్తంగా నమ్మక
Read More News
T & CPrivacy PolicyContact Us