బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై చొప్పదండి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆదివారం ఖండించారు. సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యే కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.