శ్రీకాకుళం జిల్లా, టెక్కలిమెట్ట వీధికి చెందిన సింహాద్రి రాజు అనే సూక్ష్మ కళాకారులు శుద్ధ ముక్కపై తెలుగు భాష ఉద్యమ పితామహులు గిడుగు రామమూర్తి చిత్రాన్ని చెక్కారు.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రాన్ని చెక్కి శుక్రవారం సాయంత్రం స్థానికుల ప్రశంసలు అందుకున్నారు..