నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నానని వెల్లడించారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్య వహించవద్దని ఈ రాత్రి వచ్చిన వారికి చికిత్స అందించాలి సూచించారు