ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో విదేశాల నుండి పత్తి దిగుమతులపై ఉన్న 11% పన్నును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోను తక్షణమే రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం కార్మిక సంఘం తదితర నాయకులు పాల్గొన్నారు.