వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము కూడా ఉన్నామంటూ ప్రజలు గుర్తించేందుకు టిఆర్ఎస్ నేతలు యూరియా కొడతా పేరుతో రోడ్లను ఎక్కారని దారుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. యూరియా కొడతా ఉందంటూ శుక్రవారం దారులు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై ధర్నా చేయడంతో శనివారం దారుర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర నాయకులు యూరియా కొరతా ఉందంటూ ఒప్పుకుంటే ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమున్నామంటూ చెప్పుకునేందుకు రోడ్లు ఎక్కుతున్నారని అన్నారు.