Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: లారీ - కంటైనర్ మధ్యలో వ్యక్తి..వ్యక్తి మరణించినట్లు నిర్ధారించిన జీజీహెచ్ వైద్యులు..నెల్లూరులో ఘటన

Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
నెల్లూరు నగరం చింతారెడ్డిపాళెం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మరణించాడు. నార్త్ ట్రాఫిక్ పోలీసుల వివరాల మేరకు... తోటపల్లిగూడూరు మండలం ఈదూరుకి చెందిన నాసిన మహేష్ ఆటోనగర్ లోని ఓ వైర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి విధులు ముగించుకొని... బైక్ పై ఇంటికి వెళుతుండగా... చింతారెడ్డిపాళ
Read More News
T & CPrivacy PolicyContact Us