Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కూరాకులపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

Kalyandurg, Anantapur | Sep 1, 2025
కంబదూరు మండలం కూరాకులపల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దివ్యాంగుల పెన్షన్లను తొలగించ లేదన్నారు. అనవసరంగా వైసీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అందరికీ పెన్షన్ ఇస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us