నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని విఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలను చేపట్టారు. బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతాంగానికి అండగా నిలిచిందని, కాళేశ్వరం ద్వారా నీటికి కూడా రైతన్ననికి నీరు అందుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.