Download Now Banner

This browser does not support the video element.

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ చేతన్

Puttaparthi, Sri Sathyasai | Aug 22, 2025
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ చేతన్ శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో వర్షాకాల శుభ్రత, స్వమిత్ర, పీఎఐ - పంచాయతీ అభివృద్ధి సూచిక, సానుకూల ప్రజాభిప్రాయం, అన్నదాత సుఖీభవ తదితర అంశాలపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరితగతిన ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏవోలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us