శనివారం రోజున పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 61 ఫీట్ల మట్టి గణపతి నిమర్జనం కార్యక్రమం శనివారం రోజున నిర్వహిస్తున్నట్లు ఛత్రపతి యువకులు రాజేష్ పేర్కొన్నారు నిమర్జనానికి ముందు లడ్డు బ్రహ్మ కలశం వేలం పాట ఉంటుందని నిమజ్జనం అనంతరం స్వామివారి మట్టిని భక్తులకు ఉచితంగా అందజేస్తామన్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ప్రతిష్టించిన చోటే నిమజ్జనం కానున్నారని తెలిపారు