రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల క్రీతం లైంగిక వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఒంటరిగా ఉంటున్న బాలిక తండ్రి అదే రోజు సాయంత్రం తన సోదరితో కలిసి కామారెడ్డి జిల్లా మారెడ్డి మండలం భవానిపేటకు వెళ్లాడు. కూతురు చనిపోయిందన్న బెంగతో ఒంటరిగా ఉంటున్న తండ్రి తిరుపతి మనస్థాపంతో గురువారం ఇంట్లో లొంగితో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. లైంగికంగా బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల