Download Now Banner

This browser does not support the video element.

ములుగు: మేడారం మహా జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి: మేడారంలో మంత్రి సీతక్క

Mulug, Mulugu | Aug 29, 2025
మేడారం మహా జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. తాడ్వాయి మండలం మేడారంలో శుక్రవారం సాయంత్రం అన్ని శాఖల అధికారులతో జాతర పనులపై సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us