పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి సూచించారు. సోమవారం 12 గంటలకు మోస్రా మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన గ్రంథాలయ ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు.