Download Now Banner

This browser does not support the video element.

పిట్లం: పిట్లంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 7 గురిపై కేసు నమోదు

Pitlam, Kamareddy | Aug 8, 2025
పిట్లంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 7 గురిపై కేసు నమోదు.. పేకాట స్థావరం పై పోలీసులు దాడి 7 గురు పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. శుక్ర సాయంత్రం 6 గంటలకు ఎస్సై రాజు మాట్లాడుతూ మండల కేంద్రంలోని పేకాట స్థావరం పై దాడి చేసి 7 గురు పేకాట రాయుళ్ళను పట్టుకున్నామని, స్పాట్ లో 4320 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, ఒక కారు,2 బైక్ లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని తెలిపారు ..
Read More News
T & CPrivacy PolicyContact Us