తాండూరు మండలం సంగం కలాం గ్రామంలో దిద్ది వాగులో గల్లంతయి మృతి చెందిన మొగులప్ప కుటుంబానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శుక్రవారం భరోసా అందించారు అని గుర్తించి నా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంఘం గ్రామానికి వెళ్లారు ప్రభుత్వం తరఫున కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కున అందజేశారు