శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రి దసరా ఉత్సవాలు రాజంపేట అమ్మవారి శాలలో శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో శ్రీ వాసవి మాత భక్తులకు దర్శనం ఇచ్చారు. అద్భుతంగా అమ్మవారి అలంకరణ చూసి భక్తులు తన్మయం చెందారు. మహిళల దేవత వేషాధన అందరిని ఆకట్టుకుంది ఆర్యవైశ్య మహిళల కోలాటం అందర్నీ ఆ కొట్టుకుంది. భక్తులు దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.