వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మండల పరిధిలో రైతులు ఏరియా కోసం నాన పాట్లు పడుతున్నారని, యూరియా కొరతతో రైతులు లైన్లో రోజుల తరబడి నిలబడ్డ ఒకటి రెండు బస్తాలు మాత్రమే లభిస్తున్నాయని, మండల పరిధిలోని రైతులకు సకాలంలో సరైన యూరియా అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో బిజెపి ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం సమర్పించారు.