వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాగాలు 24 గంటలు ఇది మరింత బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వేస్తాయని తెలిపారు అయితే రాష్ట్రంలో ఉన్న పోర్టులతో పాటు కాకినాడ పోర్టుకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మరో పక్క మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని తెలిపారు.